Wednesday, December 21, 2022

:::::బావి లోని కప్ప/భావబావి::::

 *::::::బావి లోని కప్ప/భావబావి::::*
.................
    బావి లోని కప్పకు బావే ప్రపంచం. దానికి మరింక ఏమీ తెలియదు.తెలుసుకునే అవకాశం లేదు.

   మనం కూడా మన చుట్టూ తెలిసో తెలియకో పరిమిత భావాల (జ్ఞానం) బావిని సృష్టించుకోని మిగతా
 జ్ఞానప్రపంచంతో సంబంధాన్ని కోల్పోతాము.

    మతాలు,ఇజాలు, పార్టీలు, రకరకాల భావాలు సంస్థలు, అన్ని రంగాల్లో వుండి మన చుట్టూ ఈ సంకుచిత భావబావులను నిర్మాణం చేస్తూ వున్నాయి.

 అందులో భాగంగా ధ్యాన వివిధ సంస్థలు. ఒక్కోక్క సంస్థ ఒక్కొక్క బావి.

 తెలుసుకున్నది చాలు, చేస్తున్నది చాలు అనే వైఖరి ధ్యానిని నిర్వాణం వైపు నడిపించదు.

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment