161222a1712. 171222-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀700.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*" ఏదో ఒక అవినాభావ సంబంధం ఉంటేనే ఒకరినొకరు కలుసుకుంటారు. ప్రత్యక్ష, పరోక్ష సంబంధం లేకుండా ఎవరూ ఎవరినీ కలుసుకోలేరు.*
*కనుక మీ వద్దకు ఎవరైనా వ్యక్తి లేదా, జంతువులు, పక్షులు లాంటి జీవులు వచ్చినపుడు వాటిని దయ దాక్షిణ్యాలు చూపకుండా పంపివేయడం లేదా కసురుకోవడం గానీ చేయకండి.*
*మీ శక్తి మేరకు మీరు చేయగలిగిన సహాయం చేయండి.*
*భగవంతుడు ఆ విధముగానైనా మీకు సేవ చేసే అవకాశం కల్పించాడని భావించి, సేవించండి.*
*దేవుణ్ణి ప్రేమించడం, సేవించడం అంటే లోకమును ప్రేమించి, సేవించడమే అని తెలుసుకోండి.*
*ప్రేమ, సేవల ద్వారానే మీ జన్మలు ధన్యం అవుతాయని గ్రహించి ఆ ప్రకారం నడుచుకోండి. "*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
No comments:
Post a Comment