*🙏శుభోదయం🙏*
--------------------
*🌻 మహనీయుని మాట🍁*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
*చర్చ రెండు మెదళ్ళ సంభాషణ*
*వాదన ఇరువురి అహాల ఘర్షణ"*
*-- జిడ్డు కృష్ణమూర్తి*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🌹 _*నేటీ మంచి మాట*_ 🌹
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
*చదువు విలువ తెలియని వాని చేతిలో పుస్తకాన్ని*
*మనసు విలువ తెలియని వాని చేతిలో జీవితాన్ని* *పెట్టకూడదు.యిద్దరూ వాటితో ఆడుకుంటారు కానీ గౌరవించరు."*
౼౼౼౼౼౼౼౼౼
👌
No comments:
Post a Comment