Sunday, December 18, 2022

::::: నేను ఏదై ఉంది ? :::::

*::::::::::: నేను ఏదై ఉంది ? ::::::::*
  నేను అంటే ఏమిటి?. నేనుగా ఏది వుంది .?
     *సామాజిక వేత్తలు* అన్నట్లు నేను అంటే , కులం, మతం, చదువు, ఉద్యోగం, కుటుంబం , ఆస్తి, మొదలగునవా? కాదు .
      *మనస్తత్వ వేత్తలు* అన్నట్లు జ్ఞానం, జ్ఞాపకాలు, ఉద్వేగాలు,ఆలోచనలు,
అనుభవాలు, నమ్మకాలు.
  ఇవా ?కాదు.?
  *జీవశాస్త్రం వేత్తలు* అన్నట్లు  మనిషినా, జంతువునా, ప్రాణినా కాదు.
*ఆధ్యాత్మికవేత్త* చెప్పి నట్టు, చైతన్యం, ఆత్మ, బ్రహ్మ, దేవుడు, విశ్వం,ఎరుక, కాదు.
  *ఇక మిగిలింది శూన్యం.*
 ఎలాంటి శూన్యం ?? ఇది...
 *పై భావాలు కాదని అన్నప్పుడు ఏర్పడిన అభావం*

 *ఏదైతో వున్నదో, దానితో అభావం గా  అదై వుంది*

*షణ్ముఖానంద. 98666 99774*
.

No comments:

Post a Comment