*::::::మానసిక రుగ్మతలు-- ధ్యానం::::::*
మానసిక సమస్యలు వేరు, మానసిక రుగ్మతలు వేరు.
ఆలోచనలు,లేదా మనస్సు పని చేసే విధానం సృష్టించిన సమస్యను మానసిక సమస్య అనవచ్చు. ఇది కేవలం మానసిక మైనది. *దీని పరిష్కారానికి ధ్యానం సరిపోతుంది.*
మానసిక రుగ్మతలో మనస్సు మెదడు,నాడి మండలం కూడా ప్రభావితం అయి వుంటుంది .
*దీని పరిష్కారానికి మూడు M లు కావాలి*
1) Meditation (ధ్యానం)
2) Medication( ఔషధం)
3)Mediation.(సలహా)
మానసిక సమస్యలు, మరియు రుగ్మతలకు ఉచిత సలహా మరియు ఉచిత హోమియో వైద్య సహాయానికి సంప్రదించండి
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment