Friday, January 6, 2023

మనం భగవంతుణ్ణి ప్రేమ భక్తి విశ్వాసాలతో కాక ప్రసాద పరమాన్నాలుతో మెప్పించాలని చూస్తున్నాం.

 060123a1831.   070123-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀731.
నేటి…

             *ఆచార్య సద్బోధన:*
                 ➖➖➖✍️


*మనం భగవంతుణ్ణి ప్రేమ భక్తి విశ్వాసాలతో కాక ప్రసాద పరమాన్నాలుతో మెప్పించాలని చూస్తున్నాం.* 

*ఇది దాదాపుగా అసాధ్యం!  దేవునికి ప్రసాదం, కానుకలు తప్పని సరి అనే నియమం ఏమీ లేదు.*

*వాటి ద్వారా ఆయన సంతుష్టుడవుతాడని ఎక్కడా చెప్పలేదు.*

*భగవంతుడు మన మనసులోని భావాన్ని చూస్తాడే తప్ప భాహ్యాన్ని కాదు. * 

*ప్రేమతో, విశ్వాసంతో మంచిగా ఉంటే చాలు మన దగ్గరే కొలువై ఉండిపోతాడు.*

*హృదయ పవిత్రత లేని, దయలేని హృదయంలో భగవంతుడు ఉండడానికి ససేమిరా ఇష్టపడడు.*

*కనుకనే హృదయాన్ని ప్రేమ మయం చేసుకోవాలి. అపుడే జీవితం అనందమయం అవుతుంది.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment