060123a1831. 070123-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀731.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*మనం భగవంతుణ్ణి ప్రేమ భక్తి విశ్వాసాలతో కాక ప్రసాద పరమాన్నాలుతో మెప్పించాలని చూస్తున్నాం.*
*ఇది దాదాపుగా అసాధ్యం! దేవునికి ప్రసాదం, కానుకలు తప్పని సరి అనే నియమం ఏమీ లేదు.*
*వాటి ద్వారా ఆయన సంతుష్టుడవుతాడని ఎక్కడా చెప్పలేదు.*
*భగవంతుడు మన మనసులోని భావాన్ని చూస్తాడే తప్ప భాహ్యాన్ని కాదు. *
*ప్రేమతో, విశ్వాసంతో మంచిగా ఉంటే చాలు మన దగ్గరే కొలువై ఉండిపోతాడు.*
*హృదయ పవిత్రత లేని, దయలేని హృదయంలో భగవంతుడు ఉండడానికి ససేమిరా ఇష్టపడడు.*
*కనుకనే హృదయాన్ని ప్రేమ మయం చేసుకోవాలి. అపుడే జీవితం అనందమయం అవుతుంది.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment