311222a1121. 010123-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀715.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*నేడు ప్రపంచములో గొప్ప గొప్ప ‘విద్యావంతులు’ ఉన్నారు కానీ ఏదో మూలన తప్ప ‘గుణవంతులు’ లేరనే చెప్పాలి. *
*మంచి రూపముతో పుట్టినా, మంచి యౌవనంగా ఉండినా, గొప్ప కులములో జన్మించినా, లౌకిక విద్య లెన్ని నేర్చినా, ‘ఆధ్యాత్మిక విద్యొ’ అను సద్గుణమే లేకుండిన మోదుగ పూవులాగా రాణించడు మానవుడు.*
*మోదుగ పుష్పము చూచుటకు అందము తప్ప, వాసన దుర్గంధము.*
*అలాగే గుణములు లేని ఈ ప్రాకృతిక విద్యల వలన సమాజమునకు అపకారమే కానీ ఉపకారమేమి లేదు!*
*సకల గుణములను నేర్పునట్టిదే ఆత్మవిద్య. ఈ ఆత్మవిద్యలను అభ్యసించినవారే నాటికీ నేటికీ ఆదర్శ పురుషులుగను, ఆదర్శ స్త్రీలుగను చిరస్థాయిగా అమర జీవులుగా నిలచి యున్నారన్న విషయం మనం మరువకూడదు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment