020123a1636. 030123-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀717.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*కర్మ అంటే సాధారణంగా మనం చేసే పని అని అనుకుంటాం. కానీ నిజానికి మన ఆలోచనలే మన అసలైన కర్మలు.*
*ఎందుకంటే మన ఆలోచనలు ఎలా ఉంటే వాటి ప్రకారమే కర్మ చేస్తుంటాం. కర్మ ప్రకారం ఫలితం.*
*కనుక ముందు ఆలోచనలను మంచివిగా ఉండేలా చూసుకోవాలి.*
*మనం ఇతరుల మంచిని కోరుకున్నపుడు మన మంచి ఆలోచనల వలన ఏదో ఒక విధముగా మనకు మేలే జరుగుతుంది.*
*అలాకాకుండా ఇతరులకు చెడు జరగాలని కోరుకుంటే ఆ దుష్పలితాన్ని ఇతరుల కంటే ముందు మనమే అనుభవింపక తప్పదు.*
*మనం అనుభవించేదంతా మన ఆలోచనల ఫలితమే! *
*కనుక మనసులో మంచి ఆలోచనలు కలిగిఉండాలి. తద్వారా మంచి కర్మలు జరిగి మంచి ఫలితాలు వస్తాయి. *✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment