Thursday, January 5, 2023

💐అందరూ జీవన యాత్రికులే...💐

 💐అందరూ జీవన యాత్రికులే...💐

కష్టంలో కాలితేనే...
బ్రతుకు కనకమై మెరుస్తుంది...

బాధలను భరిస్తేనే...
బ్రతుకు తేలికై కుదుటపడుతుంది...

బ్రతికే దారులన్నీ...
డబ్బు డాంభీకాల వైపే...

డబ్బు మంచిదే...
మనుగడ మంచిదైనపుడు...

డబ్బు చెడ్డదే...
మనుగడ మలినమైనపుడు...

ఆశాపాశాల పయనంలో 
అందరూ జీవన యాత్రికులే...

నీ పయనం ఒక ప్రభంజనం కావాలి...
ప్రకృతిని పరిమలిoప చేయి నేస్తమా....నీ మాటలతో...

🦚💞 అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి 💞🦚

No comments:

Post a Comment