Wednesday, January 25, 2023

::::ధ్యానం లో, ఏకాగ్రత, సతి ల పాత్ర::::

 *ధ్యానం లో, ఏకాగ్రత, సతి ల పాత్ర*

      ఎంచుకున్న ధ్యాన వస్తువు మీద మనస్సు ను అటుఇటు పోకుండా చేసేది *ఏకాగ్రత*
       ఒక వేళ అటుఇటు పోతే తిరిగి ధ్యాన వస్తువు మీదకు ఏకాగ్రత ను తెచ్చేది *సతి*

    *ఎంచుకోవాల్సిన ధ్యాన వస్తువు  శీలం* 

              *శీలం* అంటే నైతిక విలువలు పాటించడం. ఉదా. అబద్ధాలు చెప్పక పోవడం,ఇతరుల మనస్సు ను గాయ పరచక పోవడం,మోసం, దోపిడి చేయకపోవడం
,ఎలాంటి వివక్ష చూపక పోవడం.
       *ధ్యానం అంటే* మనం ప్రవర్తించేటప్పుడు, వ్యవహారించేటప్పుడు, కార్య కలాపాలు జరిపేటప్పుడు, మన ప్రవర్తన శీలా చరణ నుండి ప్రక్కకు పోయినప్పుడు సరి చేసి  శీలంగా సతి సహాయంతో జీవించుట *ధ్యానం.*

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment