*ధ్యానం లో, ఏకాగ్రత, సతి ల పాత్ర*
ఎంచుకున్న ధ్యాన వస్తువు మీద మనస్సు ను అటుఇటు పోకుండా చేసేది *ఏకాగ్రత*
ఒక వేళ అటుఇటు పోతే తిరిగి ధ్యాన వస్తువు మీదకు ఏకాగ్రత ను తెచ్చేది *సతి*
*ఎంచుకోవాల్సిన ధ్యాన వస్తువు శీలం*
*శీలం* అంటే నైతిక విలువలు పాటించడం. ఉదా. అబద్ధాలు చెప్పక పోవడం,ఇతరుల మనస్సు ను గాయ పరచక పోవడం,మోసం, దోపిడి చేయకపోవడం
,ఎలాంటి వివక్ష చూపక పోవడం.
*ధ్యానం అంటే* మనం ప్రవర్తించేటప్పుడు, వ్యవహారించేటప్పుడు, కార్య కలాపాలు జరిపేటప్పుడు, మన ప్రవర్తన శీలా చరణ నుండి ప్రక్కకు పోయినప్పుడు సరి చేసి శీలంగా సతి సహాయంతో జీవించుట *ధ్యానం.*
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment