Thursday, January 26, 2023

::::మనస్సు అంటే వారసత్వం ::::

*::::::::మనస్సు అంటే వారసత్వం ::::::*

     మానవ మెదడు కొన్ని లక్షల సంవత్సరాల పరిణామ ఫలితం.
  
   ఈ మెదడు పనిచేసే విధానమే మనస్సు.

   ఈ మనస్సు తన సామర్ధ్యాల  ఆసరాగా, తనలో నిక్షిప్తం అయిన జ్ఞానం, జ్ఞాపకాలు,అనుభవాల సహాయంతో, పరిసరాలను అంచనా వేస్తూ, తాను ఉన్న శరీరాన్ని నడుపుతుంది.

    మనస్సు తప్పటడుగులు వేయకుండా పరిశీలిస్తూ, గమనిస్తూ, కాపలాకాస్తూ,సరి చేస్తూ   తనకు దుఃఖం కలగడమే కాక తన చుట్టూ వుండే వారికి కూడా తన వల్ల దుఃఖం కలగ కుండా జీవితం సాగేలాగా మానవ మనస్సు కి వ్యక్తి గత స్థాయిలో శిక్షణ ఇవ్వడం ధ్యానం యొక్క కర్తవ్యం.

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment