Thursday, February 2, 2023

::::::: ఎరుక Awareness ::::::

 *::::::: ఎరుక Awareness ::::::*

      తెలియ పరిచేది ఎరుక కాదు.
       తెలుసు కునేది ఎరుక.

         తెలుసు కోవడం ప్రాణి లక్షణం.

తెలుసునని తెలియడం మనిషి కి మాత్రమే ఉన్న ఎరుక.

తెలుసు నని తెలుసు కోవడం
మనిషి  యొక్క ఎరుక యెక్క ప్రత్యేక లక్షణం.

    ఈ ప్రత్యేక లక్షణం ద్వారా తనను తాను నియంత్రించు కోగలడు , పరివర్తన తెచ్చు కోగలడు . తనకు తాను శిక్షణ ఇచ్చు కోగలడు, అప్పుడు మాత్రమే మానవీయంగా మారి జీవించ గలడు.

   ఈ నియంత్రణ ,ఈ శిక్షణ,ఈ పరివర్తన పేరే ధ్యానం.

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment