Thursday, February 2, 2023

****ఆత్మ పరిశీలన

 ఆత్మ పరిశీలన                January 25

ఏదైనా ఒక దానిని మీరు గుర్తించినపుడు దానికి అనుగుణమైన స్పందన మీలో ఉంటుంది. ఇతరులలో చెడునే ఎప్పుడూ చూచి విమర్శించే వ్యక్తిలో ఆ చెడ్డతనం యొక్క బీజాలు ఉంటాయి. నిర్మలమైన ఉత్తమ స్పందన కలిగిన, దేవుని వంటి వ్యక్తి అందరిలోనూ దైవత్వలక్షణాలనే చూస్తాడు; తన స్పందన పరిధిలోకి వచ్చిన వారందరి ఉత్తమ స్పందనలకు తన ఆత్మయొక్క అయస్కాంతశక్తితో ఇంకా ఎక్కువ బలమును చేకూరుస్తాడు.

– శ్రీ శ్రీ పరమహంస యోగానంద
Yogoda Satsanga Lessons

జై గురుదేవ 🙏

💐🌹💐🌹💐🌹💐🌹💐🌹

No comments:

Post a Comment