Sunday, February 5, 2023

****సుభాషితమ్

 🍀🌅  *శుభోదయమ్* 🌄🍀
ॐ卐  *సుభాషితమ్* ॐ卐 

శ్లో𝕝𝕝 ఆక్రుశ్యమానో నాక్రోశేత్ మన్యురేవ తితిక్షతః।
ఆక్రోష్టారం నిర్దహతి సుకృతం చాస్య విన్దతి॥

తా𝕝𝕝 " *తనను ఇతరులు నిందిస్తున్నా తాను వారిని నిందించకూడదు.... అలా సహించేవాడిలోని కోపమే ఆ తిట్టేవాడిని దహించివేస్తుంది.... అంతేకాదు, ఆ తిట్టేవాడి పుణ్యం ఈ సహనశీలికి సంక్రమిస్తుంది*".....!!!!

No comments:

Post a Comment