Monday, February 20, 2023

పంచ కేదార్లు, సప్త బదరీలు, పంచ సరోవరాలు, పథ్నాలుగు ప్రయాగలు, చార్ థామ్, సప్త మోక్ష క్షేత్రాలు.

 🪷 జై శ్రీమన్నారాయణ 🪷                                            *పంచ కేదార్లు, సప్త బదరీలు, పంచ సరోవరాలు, పథ్నాలుగు ప్రయాగలు, చార్ థామ్, సప్త మోక్ష క్షేత్రాలు.*

*పంచకేదార్లు* 
కేదార్నాథ్, మధ్యమేశ్వరనాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, కల్పేశ్వర్.

*సప్తబదరీలు* 
బదరీ నారాయణ్, ఆది బదరీ, వృద్ధ బదరీ, భవిష్యత్ బదరీ, యోగ బదరీ, ఆథ్ బదరీ, నృసింహ బదరీ.

*సప్తగంగలు* 
భాగీరథీ, వృద్ధగంగ, కాళిందీ, సరస్వతీ, కావేరీ, నర్మదా, సింధు. 

*పంచ సరోవరాలు* 
బిందు సరోవరం, నారాయణ సరోవరం, పంపా సరోవరం, పుష్కర సరోవరం, మానస సరోవరం.

*పద్నాలుగు ప్రయాగలు*  
ప్రయాగరాజ్ (అలహాబాద్), దేవప్రయాగ, రుద్రప్రయాగ, ప్రయాగ, నందప్రయాగ, విష్ణుప్రయాగ, సూర్యప్రయాగ, ఇంద్ర ప్రయాగ, సోమప్రయాగ, భాస్కర ప్రయాగ, హరిప్రయాగ, గుప్తప్రయాగ, శ్యామ ప్రయాగ, కేశవ ప్రయాగ.

*చార్ థామ్* 
బదరీ, ద్వారక, పూరి, రామేశ్వరం.

*సప్త మోక్ష క్షేత్రాలు* 
కాశీ, కంచి, హరిద్వార (మాయాపూరీ), ద్వారావతీ (ద్వారక), మధుర, అవంతిక (ఉజ్జయిని), అయోధ్య.
🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕

No comments:

Post a Comment