🪷 జై శ్రీమన్నారాయణ 🪷 *పంచ కేదార్లు, సప్త బదరీలు, పంచ సరోవరాలు, పథ్నాలుగు ప్రయాగలు, చార్ థామ్, సప్త మోక్ష క్షేత్రాలు.*
*పంచకేదార్లు*
కేదార్నాథ్, మధ్యమేశ్వరనాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, కల్పేశ్వర్.
*సప్తబదరీలు*
బదరీ నారాయణ్, ఆది బదరీ, వృద్ధ బదరీ, భవిష్యత్ బదరీ, యోగ బదరీ, ఆథ్ బదరీ, నృసింహ బదరీ.
*సప్తగంగలు*
భాగీరథీ, వృద్ధగంగ, కాళిందీ, సరస్వతీ, కావేరీ, నర్మదా, సింధు.
*పంచ సరోవరాలు*
బిందు సరోవరం, నారాయణ సరోవరం, పంపా సరోవరం, పుష్కర సరోవరం, మానస సరోవరం.
*పద్నాలుగు ప్రయాగలు*
ప్రయాగరాజ్ (అలహాబాద్), దేవప్రయాగ, రుద్రప్రయాగ, ప్రయాగ, నందప్రయాగ, విష్ణుప్రయాగ, సూర్యప్రయాగ, ఇంద్ర ప్రయాగ, సోమప్రయాగ, భాస్కర ప్రయాగ, హరిప్రయాగ, గుప్తప్రయాగ, శ్యామ ప్రయాగ, కేశవ ప్రయాగ.
*చార్ థామ్*
బదరీ, ద్వారక, పూరి, రామేశ్వరం.
*సప్త మోక్ష క్షేత్రాలు*
కాశీ, కంచి, హరిద్వార (మాయాపూరీ), ద్వారావతీ (ద్వారక), మధుర, అవంతిక (ఉజ్జయిని), అయోధ్య.
🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕
No comments:
Post a Comment