[3/5, 07:19] +91 96403 20591: *బలం ఉపయోగించి ఎదుటి వారి మీద గెలవడం చాలా సులభం...*
*కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం.*
*నమస్సులు*
శుభరాత్రి J N RAO 🙏
[3/5, 07:20] +91 96403 20591: *
*మనల్ని మోసం చేశారని తోటివారిని, మనకోసం ఆగలేదని కాలాన్ని ఎప్పుడూ నిందించకు.*
*ఎందుకంటే మోసపోవడంలో , కాలాన్ని వృధా చేయడంలో మన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది.*
శుభరాత్రి J N RAO 🙏
[3/5, 07:21] +91 96403 20591: *కోపంలో సమాధానం చెప్పకు, సంతోషంలో వాగ్ధానం చేయకు, ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోకు, అవసరం లేని చోట అబద్ధాలు చెప్పకు.*
*నమస్సులు*
శుభరాత్రి J N RAO 🙏
No comments:
Post a Comment