*:::::::: విజ్ఞానం vs ఆలోచన ::::::::*
1)విజ్ఞానం బాహ్య ప్రపంచం నుండి పంచేంద్రియాల ద్వారా లభించేది.
ఆలోచన అనేది మనస్సు యొక్క అంతర్గత లక్షణం
2) విజ్ఞానానికి ఆధారం బాహ్య ప్రపంచం.
ఆలోచనకు ఆధారం జ్ఞాపకాలు
3) విజ్ఞానం ఆర్జించేది కనుక అది ఆస్తి, దీనిని సంపాదించాలి.
ఆలోచన మనస్సు యొక్క లక్షణం . సంపాదించే పని లెదు
4) విజ్ఞానానికి భౌతిక ఆధారం అవసరం.
ఆలోచనకు ఊహించే , కల్పన చేసే శక్తి, అనగా లేనిది ఉన్నట్లుగా భావించ గలదు.
5) విజ్ఞానం జ్ఞాపకాల రూపంలో దాయబడి వుంటుంది.
ఆలోచన అప్పటికప్పుడు జ్ఞాపకాల ఆధారంగా ఉత్పత్తి అయ్యేది.
6) అందుతున్న విజ్ఞానం మనలో సంవేదనలు కలిగిస్తుంది, తద్వారా స్పందిస్తాము.
ఆలోచన దానికదే ఒక స్పందన.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment