Saturday, March 4, 2023

బిన్నంగా ఆలోచించు

 🙏🕉️ శ్రీ మాత్రే నమః.    శుభోదయం 🕉️🙏.                           🌹🌹🌹 *బిన్నంగా ఆలోచించు* 🌹🌹🌹.  నేను మంచివాడిని! నాకు అంతా మంచే జరగాలి అన్న ఆరాటమే  జరిగే మంచిని *మంచే* అని గుర్తించకుండా చింతించే లా చేస్తుంది!🌹మనలో ఎక్కువ మంది మంచివారమే! అయినా దేవుడు ఎందుకు నాలాంటి వారికి ఇన్ని బాధలు కలుగజేస్తున్నాడు? చెడ్డవారెంతో మంఛి అనందంగా కనబడుతుంటే... మనకే ఎందుకు ఇన్ని బాధలు?🌹మనం బాగా అర్దం చేసుకోవలసిన విషయం ఏమిటంటే కేవలం మంఛీ వారం అయినంత మాత్రాన మనకు బాధలు రాకుండా పోవు🌹.బాధలు పోవాలంటే మనకే తెలియని కొన్ని *అజ్ఞానాలనుంచి అహంకారంల నుంచి అపోహల నుండి  అతిమంచితనం* నుండి  ఇలా ఎన్నో వాటి నుండి  *మనం* బయటకి రావలసి ఉంటుంది🌹 వీటి అన్నిటి నుండి బయటకు రాకుండా *నేను* చాలా మంచివాడను అనుకుంటూ పోతే బాధను మరింత మనమే పెంచిన వాళ్ళ మౌతాము🌹🌹🌹 మీ కుమారి భాస్కర రావు రేలంగి 🙏🙏🙏

No comments:

Post a Comment