Friday, March 24, 2023

నికృష్టుడు:- యజ్ఞాలు చేసి నెయ్యి అంతా నేలపాలు చేస్తున్నారు. దాని బదులు పేదలకు పంచవచ్చు కదా.?

 *నికృష్టుడు:- యజ్ఞాలు చేసి నెయ్యి అంతా నేలపాలు చేస్తున్నారు. దాని బదులు పేదలకు పంచవచ్చు కదా.?*

*సనాతన భారతీయుడు:- తప్పకుండా అలాగే చేద్దాం. దానికంటే ముందు కొన్ని ప్రశ్నలు*

*నికృష్టుడు:- అడగండి*.

*Sanatana భారతీయుడు:- నువ్వు ఆంగ్ల సంవత్సరానికి బాణసంచా కాల్చేబదులు పేదలకు ఆడబ్బుతో తిండి పెట్టొచ్చు కదా.?*

*నికృష్టుడు:- ఆడబ్బు నేను కష్టపడి సంపాదించుకున్నాను. నాకు నచ్చినట్లు నేను ఖర్చు చేసే హక్కు నాకుంది*😡.

*సనాతన భారతీయుడు:- సరే, నువ్ నీ కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలకు , రెస్టారెంట్లకు వెళ్తావ్ కదా.?*

*నికృష్టుడు:- వెళ్తాను, అయితే ఏమిటి.?*

*Sanatana భారతీయుడు:- అలా షికార్లు వెళ్లి డబ్బులు తగలేసే బదులు పేదలకు ఇవ్వొచ్చు కదా.?*

*నికృష్టుడు:- 😡😡😡 నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను.?* 



*నా డబ్బులు నేను ఎలా ఖర్చుపెట్టుకోవాలో కూడా నువ్వే నిర్ణయిస్తావా.?*

*సనాతన భారతీయుడు:- 😊😊😊 లేదు లేదు, నేను నిర్ణయించను, అయితే ఇంకొకప్రశ్న.!*


*రోజూ ఆఫీసుకు నువ్ కార్లో వెళ్తావ్ కదా ఆ పెట్రోల్ వల్ల వాయుకాలుష్యం వస్తోంది కదా, అలాగే నువ్ నడిచి వెళ్తే నీకు ఆరోగ్యం, వాయు కాలుష్యం తగ్గుతుంది, ఆ డబ్బుతో పేదవాడి కడుపు నింపొచ్చు కదా.?*

*నికృష్టుడు:- 😡😡😡 అసలు నీకు బుద్ధి ఉందా.? నేనెందుకు నడిచి వెళ్ళాలి* 


*నా డబ్బుతో కొనుక్కున్న కార్, నా డబ్బుతో పోయించుకునే పెట్రోల్, మధ్యలో నీ అధికారం ఏమిటి*

*సనాతన భారతీయుడు:- 😡😡😡 *ఓరి ఎర్ర(ర్రి) వెధవా మరి వాళ్ళ సొంత డబ్బుతో యజ్ఞాలు చేస్తే నీకొచ్చిన నొప్పి ఏమిట్రా వెధవ*.! 

*వాళ్ళు సంపాదించుకున్న డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు* 

*ప్రభుత్వ సొమ్ము కాదు కదా, మధ్యలో నీకెందుకు అంత edupu.?*

*నికృష్టుడు :- మీ అగ్రకులాలకు అహంకారం ఎక్కువ, మీరు యజ్ఞ యాగాల పేరుతో నిమ్న కులాలను తొక్కేస్తున్నారు*

*సనాతన భారతీయుడు:- ఇప్పుడే సొమ్ము వృధా అన్న వాడివి మళ్ళీ కులాల్లోకి దూకావేమిట్రా పిల్లి మొహమా* 



*అసలు ఒక యజ్ఞం మొదలు కావాలి అంటే ఎంతమంది కులాల సహకారం కావాలి అనేది తెలుసా నీకు*.


*మొట్ట మొదట యాగశాల నిర్మాణం చేసేది మేదరి వారు, తర్వాత కుండాలను నిర్మించేది మెస్త్రీలు(ఇందులో దాదాపు అన్ని రకాల కులాల వారు ఉన్నారు* 


*వాటికి కావాల్సిన సమిధలు తెచ్చేది గిరిజనులు. (సమిధలు అంటే ఏంటో తెలియక పిచ్చి చూపులు చూస్తావ్ ఏమిట్రా వెధవా*... 

*సమిధలు అంటే కట్టెలు*


*వాటికి కావాల్సిన నెయ్యి ఇచ్చేది గొల్ల వారు*.


*యజ్ఞ దీక్షా వస్త్రాలు ఇచ్చేది శాలి వారు*

*కావాల్సిన మట్టి కలశాలు ఇచ్చేది కుమ్మరి వారు. ఇత్తడి,వెండి, బంగారం మొదలైనవి అమర్చేవారు స్వర్ణకారులు*. 

*దీక్షకు కూర్చోవాలి అంటే ముందుగా వపనం చేయించాలి, దానిని చేసేవారు మంగలి వారు*


*యజ్ఞమునకు కావాల్సిన ధాన్యమును ఇచ్చువారు రైతులు*

.( *మళ్ళీ ఇందులో అన్ని కులాల వారు ఉన్నారు.)*


*దీనికి అంతటికీ ధనాన్ని ఇచ్చేవారు వైశ్యులు. రక్షణ బాధ్యత క్షత్రియులది. నిర్వహణ బాధ్యత బ్రాహ్మణులది*

*ఇన్ని సామానులు ఎక్కడినుండో తీసుకు రావటానికి రవాణా వారు ఎంత కష్టపడతారు. వీళ్ళందరికి ఇందులో ఉపాధి దొరికిందా లేదా.?*


 *ఇందులో ఒక్కరు లేకపోయినా యజ్ఞం అవ్వదు రా  తెలివి తక్కువ దద్దమ్మా*. ! *గొర్రెల చదువు వంట బట్టించుకుని సమాజంలో చీలిక తెచ్చి అందరి మధ్యలో వైషమ్యాలు తెస్తావా. నీచుడా*....!  *పోయి ఉచిత పథకాలను అనుభవించడం మానేసి కష్టపడి బ్రతకరా అక్కుపక్షి.! తర్వాత పేదలకు సహాయం చేయించే పని చేద్దువు కానీ*.!

*నికృష్టుడు*:- *మీరంతా ఇలాగే చెప్తారు, మా ఎర్ర పుస్తకంలో ఉన్నదే వాస్తవం*. 

*మీరంతా మోసగాళ్ళు,  ఎప్పటికైనా మా నికృష్టులే ఈ దేశాన్ని ఏలుతారు*.

*సనాతన భారతీయుడు:- సరే మంచిది. పోయి బావిలో దూకు*.

*జరుగుతున్న యజ్ఞాలను, మహనీయుల విగ్రహ ఆవిష్కరణలు తప్పు పడుతున్న నికృష్టులకు ఈ పోస్టు అంకితం*.

రచన:- రాంపల్లి గోపీకృష్ణ శర్మ.
(దయచేసి ప్రతీ హిందువుకు పంపండి.పనిలో పనిగా హిందువులను హిందూ ఆచార వ్యవహారాలను సంస్కృతిని విమర్శించే నికృష్టులకు కూడా పంపండి.)

No comments:

Post a Comment