*నికృష్టుడు:- యజ్ఞాలు చేసి నెయ్యి అంతా నేలపాలు చేస్తున్నారు. దాని బదులు పేదలకు పంచవచ్చు కదా.?*
*సనాతన భారతీయుడు:- తప్పకుండా అలాగే చేద్దాం. దానికంటే ముందు కొన్ని ప్రశ్నలు*
*నికృష్టుడు:- అడగండి*.
*Sanatana భారతీయుడు:- నువ్వు ఆంగ్ల సంవత్సరానికి బాణసంచా కాల్చేబదులు పేదలకు ఆడబ్బుతో తిండి పెట్టొచ్చు కదా.?*
*నికృష్టుడు:- ఆడబ్బు నేను కష్టపడి సంపాదించుకున్నాను. నాకు నచ్చినట్లు నేను ఖర్చు చేసే హక్కు నాకుంది*😡.
*సనాతన భారతీయుడు:- సరే, నువ్ నీ కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలకు , రెస్టారెంట్లకు వెళ్తావ్ కదా.?*
*నికృష్టుడు:- వెళ్తాను, అయితే ఏమిటి.?*
*Sanatana భారతీయుడు:- అలా షికార్లు వెళ్లి డబ్బులు తగలేసే బదులు పేదలకు ఇవ్వొచ్చు కదా.?*
*నికృష్టుడు:- 😡😡😡 నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను.?*
*నా డబ్బులు నేను ఎలా ఖర్చుపెట్టుకోవాలో కూడా నువ్వే నిర్ణయిస్తావా.?*
*సనాతన భారతీయుడు:- 😊😊😊 లేదు లేదు, నేను నిర్ణయించను, అయితే ఇంకొకప్రశ్న.!*
*రోజూ ఆఫీసుకు నువ్ కార్లో వెళ్తావ్ కదా ఆ పెట్రోల్ వల్ల వాయుకాలుష్యం వస్తోంది కదా, అలాగే నువ్ నడిచి వెళ్తే నీకు ఆరోగ్యం, వాయు కాలుష్యం తగ్గుతుంది, ఆ డబ్బుతో పేదవాడి కడుపు నింపొచ్చు కదా.?*
*నికృష్టుడు:- 😡😡😡 అసలు నీకు బుద్ధి ఉందా.? నేనెందుకు నడిచి వెళ్ళాలి*
*నా డబ్బుతో కొనుక్కున్న కార్, నా డబ్బుతో పోయించుకునే పెట్రోల్, మధ్యలో నీ అధికారం ఏమిటి*
*సనాతన భారతీయుడు:- 😡😡😡 *ఓరి ఎర్ర(ర్రి) వెధవా మరి వాళ్ళ సొంత డబ్బుతో యజ్ఞాలు చేస్తే నీకొచ్చిన నొప్పి ఏమిట్రా వెధవ*.!
*వాళ్ళు సంపాదించుకున్న డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు*
*ప్రభుత్వ సొమ్ము కాదు కదా, మధ్యలో నీకెందుకు అంత edupu.?*
*నికృష్టుడు :- మీ అగ్రకులాలకు అహంకారం ఎక్కువ, మీరు యజ్ఞ యాగాల పేరుతో నిమ్న కులాలను తొక్కేస్తున్నారు*
*సనాతన భారతీయుడు:- ఇప్పుడే సొమ్ము వృధా అన్న వాడివి మళ్ళీ కులాల్లోకి దూకావేమిట్రా పిల్లి మొహమా*
*అసలు ఒక యజ్ఞం మొదలు కావాలి అంటే ఎంతమంది కులాల సహకారం కావాలి అనేది తెలుసా నీకు*.
*మొట్ట మొదట యాగశాల నిర్మాణం చేసేది మేదరి వారు, తర్వాత కుండాలను నిర్మించేది మెస్త్రీలు(ఇందులో దాదాపు అన్ని రకాల కులాల వారు ఉన్నారు*
*వాటికి కావాల్సిన సమిధలు తెచ్చేది గిరిజనులు. (సమిధలు అంటే ఏంటో తెలియక పిచ్చి చూపులు చూస్తావ్ ఏమిట్రా వెధవా*...
*సమిధలు అంటే కట్టెలు*
*వాటికి కావాల్సిన నెయ్యి ఇచ్చేది గొల్ల వారు*.
*యజ్ఞ దీక్షా వస్త్రాలు ఇచ్చేది శాలి వారు*
*కావాల్సిన మట్టి కలశాలు ఇచ్చేది కుమ్మరి వారు. ఇత్తడి,వెండి, బంగారం మొదలైనవి అమర్చేవారు స్వర్ణకారులు*.
*దీక్షకు కూర్చోవాలి అంటే ముందుగా వపనం చేయించాలి, దానిని చేసేవారు మంగలి వారు*
*యజ్ఞమునకు కావాల్సిన ధాన్యమును ఇచ్చువారు రైతులు*
.( *మళ్ళీ ఇందులో అన్ని కులాల వారు ఉన్నారు.)*
*దీనికి అంతటికీ ధనాన్ని ఇచ్చేవారు వైశ్యులు. రక్షణ బాధ్యత క్షత్రియులది. నిర్వహణ బాధ్యత బ్రాహ్మణులది*
*ఇన్ని సామానులు ఎక్కడినుండో తీసుకు రావటానికి రవాణా వారు ఎంత కష్టపడతారు. వీళ్ళందరికి ఇందులో ఉపాధి దొరికిందా లేదా.?*
*ఇందులో ఒక్కరు లేకపోయినా యజ్ఞం అవ్వదు రా తెలివి తక్కువ దద్దమ్మా*. ! *గొర్రెల చదువు వంట బట్టించుకుని సమాజంలో చీలిక తెచ్చి అందరి మధ్యలో వైషమ్యాలు తెస్తావా. నీచుడా*....! *పోయి ఉచిత పథకాలను అనుభవించడం మానేసి కష్టపడి బ్రతకరా అక్కుపక్షి.! తర్వాత పేదలకు సహాయం చేయించే పని చేద్దువు కానీ*.!
*నికృష్టుడు*:- *మీరంతా ఇలాగే చెప్తారు, మా ఎర్ర పుస్తకంలో ఉన్నదే వాస్తవం*.
*మీరంతా మోసగాళ్ళు, ఎప్పటికైనా మా నికృష్టులే ఈ దేశాన్ని ఏలుతారు*.
*సనాతన భారతీయుడు:- సరే మంచిది. పోయి బావిలో దూకు*.
*జరుగుతున్న యజ్ఞాలను, మహనీయుల విగ్రహ ఆవిష్కరణలు తప్పు పడుతున్న నికృష్టులకు ఈ పోస్టు అంకితం*.
రచన:- రాంపల్లి గోపీకృష్ణ శర్మ.
(దయచేసి ప్రతీ హిందువుకు పంపండి.పనిలో పనిగా హిందువులను హిందూ ఆచార వ్యవహారాలను సంస్కృతిని విమర్శించే నికృష్టులకు కూడా పంపండి.)
No comments:
Post a Comment