*:::::::::::: ప్రశ్న మంచిదే :::::::::::*
నేర్చుకోవడం,తెలుసుకోవడం అనే ప్రక్రియ లో ప్రశ్నించడం కీలకమైనది.
ప్రశ్న మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఉపయోగ పడుతుంది.
ఈ క్రింది ప్రశ్నలు మనలను మనం అర్ధం చేసుకోడానికి, సంస్కరించు కోడానికి ఉపయోగ పడతాయి.
*ఆలోచనలు* మనం చేసే ఆలోచనలు ఎదుటి వ్యక్తికి, మనకి హాని చేసేవి కావు కదా?
*విశ్వాసాలు* మన విశ్వాసాలకు శాస్తీయ ఆధారాలు వున్నాయా?
**ఉద్దేశాలు* మన ఉద్దేశాలు ఇప్పటికీ చెల్లు బాటు అవుతాయా?
*సిద్ధాంతాలు* మన సిద్ధాంతాలు కాల పరీక్షలో నెగ్గుతాయా
*ప్రవర్తన* మన ప్రవర్తన శీలాన్ని ఆశ్రయించి వుందా?
*ఉద్వేగాలు* ఇవి సందర్భానికి తగినట్లుగా వున్నాయా?.లేక అనాలోచనగా, అప్రయత్నం గా వస్తున్నవా?
*సాధన* మనం చేసే సాధన సరైనదేనా?
*ధ్యానం ప్రశ్నించడాన్ని ఆశ్రయంచి వుంటుంది.*
*షణ్ముఖానంద 98666* *99774*
No comments:
Post a Comment