Sunday, March 12, 2023

::::: ఆలోచనలు:::::

 *::::::: ఆలోచనలు::::::::*
       మనం కోరుకోవాల్సింది ఎలాంటి మనస్సుని *???.*

 1) *ఆలోచనలు రాని మనస్సునా ???*    
           లేక
 2) *ఆలోచనలు లేని     మనస్సునా *???*


   1) *ఆలోచనలు రాని మనస్సు* అంటే ఆలోచనలు రాకుండా పూజ, జపం, మంత్రం,లేదా మరో పద్ధతి ద్వారా ఆలోచనలు రాకుండా కట్టడి చేసిన మనస్సు. దీని వల్ల జీవితం నిర్వీర్యం అవుతుంది, మనస్సు మొద్దు బారుతుంది.

   2) *ఆలోచనలు లేని మనస్సు* అంటే అవసరం లేనప్పుడు మౌనంగా వుండి, అవసరం అయినప్పుడు సరైన ఆలోచన చేయగల మనస్సు.

   సరైన ధ్యాని అవసరం అయినప్పుడు ఆలోచించగలవాడై , లేనప్పుడు మౌనంగా వుండ గలవాడు.
*షణ్ముఖానంద 9866699774.*

No comments:

Post a Comment