*:::::::::: ఉద్వేగాలు :::::::::*
మనకు ఉద్వేగాలు కలిగే సందర్భాన్ని బట్టి రెండు రకాలు
1) వర్తమాన బాహ్య సంఘటనలు మనలో సహజ సిద్ధమైన ఉద్వేగాలను కలిగిస్తాయి. ఇవి తాత్కాలికాలు.
2) ఊహ వలన పుట్టినవి.
కొన్ని ఉద్వేగాలు ఆలోచనలతో ముడిపడి ఉంటాయి. ఆలోచన రాగానే ఉద్వేగం వస్తుంది
భయం, ఆందోళన,కంగారు, ఒత్తిడి,కృగుబాటు, క్షోభ, మానసిక గాయం, మొదలగు అనేకానేక మైనవి,
ఇది కేవలం ఆలోచనా జనితాలు.
ఇది కేవలం ఆలోచనే అన్న ఎరుక కలిగిన మరుక్షణం,
,తొలగి ప్రశాంతత,తేలికతనం, హాయి, కలుగుతుంది .పడిన ముడిని సాధన ద్వారా విప్పాలి
*షణ్ముఖానంద 9866699775*
No comments:
Post a Comment