💖💖💖
💖💖 *"527"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"మాయ ఆవరించకుండా నేను నేనుగా ఎప్పుడుంటాను ?"*
*"నిద్రలో ! కానీ ఆ విషయం నీకు మెలకువ వచ్చాకే తెలుస్తుంది. మనందరం నిద్ర విషయంలో పూర్తి వైరాగ్యాన్ని అనుభవిస్తూనే ఉన్నాం. అందుకే అక్కడ మనని ఏ మాయ ఆవరించటంలేదు. ఏదైనా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. శరీరంపై ధరించే వస్త్రాలు, నగల విషయంలో కూడా ఇంకా కావాలనిపిస్తుంది. నిద్రలో ఏదీ వద్దనటం, కావాలనటం ఉండదు. నిద్రపోతున్న వ్యక్తి అప్పుడు తాను ఇంకా మంచి నిద్రపోవాలని అనుకోడు. మెలకువలో కూడా ఆ స్థితిలో ఉన్న వాడు విరాగి !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment