Thursday, April 13, 2023

::::: దృష్టి మరల్చడం ధ్యానం కాదు :::::

 *:: దృష్టి మరల్చడం ధ్యానం కాదు ::::::*

      కన్ను తాను చూస్తున్న దృశ్యం తనకు ఇష్టం లేకపోతే చూపు మరల్చు కో గలదు.

     మనస్సు కి  తనలోని జ్ఞాపకాల్లో ఇష్టం లేని జ్ఞాపకాల నుండి తన మనస్సు ను మార్చు కో గలదా?  మామూలు మనస్సు మార్చు కోలేదు.
   అందుకే మామూలు మనస్సు ఇష్టం లేని జ్ఞాపకాలు గుర్తుకు రాకుండా తనను తాను సినిమా చూడటం,మరో వ్యాపకం చేయడం లేదా ధ్యానం అని ప్రచారం లో వున్న ఎదో ఒక ఇష్టం అయిన ప్రక్రియ చేయడం చేస్తుందే కాని తన అయిష్టతను పోగొట్టుకో లేక పోతుంది.

 అలా పోగొట్టు కోవడమే నిజమైన ధ్యానం.

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment