ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు. మా ఇంటి దైవం వినుకొండ శ్రీరామ భక్త శ్రీ గుంటి అంహనేయస్వామి వారు మరియు శ్రీవల్లీ దేవసేన సమేత తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందముగా జీవించాలని కోరుకుంటూ..
ఈ రోజు *AVB* మంచి మాట..లు
*మంగళవారం 08-08-2023*
. జీవితం *సాపి గా* నడుస్తున్నంత *కాలం* హాయిగానే ఉంటుంది *కానీ* మన జీవితంలో *ఎదురు దెబ్బలు* తగిలినప్పుడు వాటిని నీకు *అనుకూలంగా* మార్చుకున్నప్పుడే *నువ్వేంతో* అందరికీ తెలుస్తుంది .
ఒకరిని *కలవటానికి* *విడిపోవటానికి* చూపించే *తొందర* ఆలోచించటానికి వాళ్ళనీ *అర్థం* చేసుకోవటానికి *చూపిస్తే* ప్రతి *బంధం* కూడా *అనందంగానే* ఉంటుంది .
*ప్రేమ* లేని *మనిషి* ఈ ప్రపంచంలో ఉండరు *గాయం* లేని *గతం* కూడ ఉండదు,,ఇవి రెండూ లేనిదే మన *జీవితమే* ఉండదు.. జీవితంలోజరిగిన *మధురమైన* సంఘటనలు మర్చిపోతే *కానీ* బతకలేం కొన్ని *గాయాలను* గుర్తుంచుకుంటే *కానీ* ఎదగలేం.. *అలలకు అలసట* ఉండదు *ఆశలకు* హద్దు ఉండదు ఇదే *జీవితం* .
*మనిషి* ఎలాంటి వాడంటే .
పక్కవాడు బాగుపడుతుంటే పైకి *ప్రేమ* నటిస్తూ , లోపల *ఈర్ష్యతో* రగిలిపోతారు . అదే ఒకడు *నాశనం* అవుతుంటే , లోపల *సంతోషిస్తూ* బైట *బాధగా* నటిస్తాడు . ప్రపంచమే *రంగస్థలం* మనుషులే *మహానటులు* అని ఊరికే అనలేదు *మహానుభావులు* .
అందరిని నవ్వుతూ పలకరిద్దాం. పోయేదేముంది.. నవ్వితే మన మొహం ఇంకా అందముగా కనిపిస్తుంది అంతేగా. అంతేగా 😊
సేకరణ ✒️*
No comments:
Post a Comment