🍃🪷 మగపిల్లాడిగా పుటడం
గ్రేట్ అనుకుంటారు కానీ...😎
మగోడి కష్టాలు పగోడికి కూడా
😇 వద్దురా బాబూ 😇
తన చాక్లెట్లు చెల్లికి త్యాగం
చేయడంతో మగవాడి కష్టాలు బిగినవుతాయి...
యుక్తవయస్సులో గిఫ్ట్‌లకోసం
పాకెట్ మనీ త్యాగం...
పెళ్ళయ్యాక
భార్య పిల్లలకోసం
సరదాలు సమయం త్యాగం...
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో....
👺😬👫👫👫👫👫😬👺
చిన్నప్పుడు ఇంట్లో తల్లిదండ్రు తిట్లు .
స్కూల్లో కాలేజీలో గురువుల తిట్లు ..
పెళ్ళయ్యాక భార్య తిట్లు ..
ఆపీసుకెళ్తే బాస్ తిట్లు ...
ముసలితనంలో
కడుపున పుట్టినవాళ్ల తిట్లు ..
ఇలా తిట్లే లోకంలో
బతికే బతుకు మగోడిది...
🗣🗣🗣🗣🗣🗣🗣🗣🗣
బయటతిరిగితే బాధ్యతలు లేవంటారు..
ఇంట్లో ఉంటే బద్దకిస్తు అంటారు..
బుద్ధిగా ఉంటే ముద్దపప్పు అంటారు..
పెళ్ళయ్యాక భార్యతో ఉద్యోగం చేయిస్తే
ఆమె సంపాదన కోసం చూసేవాడంటారు..
చేయించకపోతే ఇన్వీరియార్టి అంటారు..
అమ్మమాట వింటే అమ్మకూచి అంటారు..
అదే చివరకూ పుట్టిన పిల్లల విషయంలో
కూడా వాడికి స్వాతంత్ర్యం ఉండదు..
వాళ్ళని తిట్టామా --
నాన్న కర్కోటకుడంటారు..
తిట్టకపోతే పెంచడం చేతకాలేదంటారు..
సీతమ్మవారి కష్టాలకన్నా
ముగింపు ఉంటుందేమో కాని .
మగోడి కష్టాలకు మాత్రం
శుభం కార్డు ఉండదు...
🕴🕴🕴🏃👦👦🚶🕴🕴
🍃🪷సే:వల్లూరి సూర్యప్రకాష్ కరీంనగర్
No comments:
Post a Comment