ఆత్మీయ బంధుమిత్రులకు శనివారపు శుభోదయ శుభాకాంక్షలు🎉 లక్ష్మి పద్మావతి సమేత శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారు, శ్రీవల్లి దేవసేన సమేత తిరుత్తని సుబ్రహ్మణ్యస్వామి వారు, మా ఇంటి దైవం వినుకొండ శ్రీరామ భక్త శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
*శని వారం --: 07-10-2023:--*
ఈ రోజు *AVB*మంచి మాట..లు
ఒకరి *నీడలో* ఎదగాలి అనుకోకు *కష్టమైనా* సరే *సొంతంగా* ఎదగడం అలవాటు చేసుకో, *ఒక్కటి* గుర్తుపెట్టుకో *నీడలో* మొక్కలే *ఎదగలేవు* *మనుషులం* మనం *ఎదుగగలమా* .
ప్రతి ఒకరు *నోటిని* రెండు చోట్ల *అదుపులో* పెట్టుకోవాలి , ఒకటి *తినేటప్పుడు* రెండు *మాట్లాడేటప్పుడు* మొదటిది *ఆరోగ్యాన్ని* కాపాడుతుంది, రెండోది *బంధాన్ని* కాపాడుతుంది .
మనకు ఏమైన *కష్టాలు* వచ్చినప్పుడు *కాలాన్ని* తిట్టకు నాకే ఎందుకు *ఇలా* అవుతుందని,. ఒక్క *మాట* గుర్తుంచుకో *కాలం* మంచి *ఆటగాడికే* పోటీ ఇస్తుంది కానీ *చేతకాని చవటలకు* కాదు . ఆడి చూడు *గెలుపు* చాలా గొప్పగా ఉంటుంది .
ఏమయ్యింది అనే *ప్రశ్నల* ఓదార్పు కన్నా ఒక *అబద్దపు* నవ్వును మొహానికి *అద్దుకుని* తిరగడం మేలు,*నీ బలం* ఎవ్వరికి తెలియకున్నా *బతికెయ్యవచ్చు* కానీ నీ *బలహీనత* మాత్రం ఎవ్వరికీ తెలియనీయకు మాయ దారి *జీవితంలో* మాయ *గాండ్లు* ఎందరో ?...
✒️ *AVB* సుబ్బారావు,9985255805💐🌹🌷🤝.
No comments:
Post a Comment