ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు,, లక్ష్మి పద్మావతి, దుర్గ, గాయత్రి, సరస్వతి అమ్మ వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
*శుక్రవారం --: 06-10-2023 :--*
ఈ రోజు AVB మంచి మాట... లు
మనం ఏమి చేసినా *సమర్థించే* వాళ్ళు *స్వార్థపరులు*,నీవు *ఏమైన తప్పు* చేసినపుడు తప్పు అని తెలియజేసే వాళ్ళే నీ అసలైనా *శ్రేయోభిలాషులు*.. మంచిని చెడుని రెంటినీ తెలియజేసే వాళ్ళు *నిజమైన స్నేహితులు*,ఒకరి గురించి వేరొకరి దగ్గర మాట్లాడితే
*దూరాలు పెరుగుతాయి*
ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే
*దూరాలు తగ్గుతాయి*
నేడు మంచిని *విమర్శించేవారు* మనకు *అడుగడుగునా* ఉంటారు *వెనక్కి లాగే* వారు మన *వెన్నంటే* ఉంటారు . నీ *మేలు* కోరేవారు *ఎక్కడో ఒక్కరు* మాత్రమే ఉంటారు అలాంటి *స్నేహన్ని* నీ *మాటలతో* నీ *చేతులతో* ఎన్నడూ *దూరం* చేసుకోకు .
మనం ఏర్పాటు చేసుకున్న *సంబంధాలు* ఎప్పుడు మాములుగా *చేడిపోవు* ఒకరి *నిర్లక్ట్యం , ప్రవర్తన , అహంకారపూరిత* వైఖరి వలన మాత్రమే *చేడిపోతాయి* ఒకరితో *స్నేహం* చెయ్యడానికి కారణాలు ఉండవు కానీ *శత్రుత్వానికి* మాత్రం కారణాలు తప్పనిసరిగా ఉంటాయి .
మీరు చేసే *మంచిపని* ఏదైనా సరే దాని *ఫలితం* జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు *మిమ్ముల్నీ* తప్పకుండా వచ్చి చేరుతుంది..మంచి *పనులే* చేద్దాం *మంచి* వారిగానే *పేరు ప్రఖ్యాతుల్ని* సంపాదించుకుందాం,మంచిగానే బతుకుదాం .
🖊️*మీ ... AVB సుబ్బారావు,9985255805 🌷🌹🤝💐
No comments:
Post a Comment