*"నా దృష్టిలో భారతీయులందరిలోకి మహోన్నతుడు తథాగత గౌతమ బుద్ధుడే."*
*-అమర్త్యసేన్ ,నోబెల్ బహుమతి గ్రహీత*
*"ఈ ప్రపంచంలో జన్మించిన అందరిలోనూ సర్వశ్రేష్ఠుడు బుద్ధుడే."*
*"నాటికీ నేటికీ ఈ లోకంలో జన్మించిన ఏకైక మహోన్నత వ్యక్తి తథాగత బుద్ధుడే."*
*-విశ్వకవి రవీంద్రుడు*
*"బుద్ధుని అభిమానించే కొలదీ తెలుసుకోగలం, తెలిసిన కొలదీ అభిమానించగలం"*
*బుద్ధుడు అంటే పరిపూర్ణ జ్ఞానోదయం పొందిన వారు అని అర్థం.మానవులకు ఉన్న సహజమైన బలహీనతలను ఎవరైతే పూర్తిగా జయించగలరో వారినే బుద్ధుడు అని అంటారు.*
*"చెడును దూరంగా ఉంచుకో, మంచిని పెంపొందించుకో, కల్మషాల నుండి నీ ఆలోచనల్ని శుద్ధి చేసుకో."*
అని బౌద్ధ జీవన విధానం మనకు దారి చూపుతుంది.
……
No comments:
Post a Comment