*మతానికి నాలుగు ముఖ్య లక్షణాలు ఉండాలి!*
*1) అది సర్వ మానవ సమానత్వాన్ని బోధించేదిగా ఉండాలి!*
*2) అది పేదరికాన్ని సమర్ధించేదిగా ఉండకూడదు.*
*3) అది శాస్త్ర విజ్ఞానంతో సరితూగేదిగా ఉండాలి- ఘర్షణ పడేదిగా ఉండకూడదు.*
*4) అది సామాజిక మార్పు కోసం అవసరమైతే తనను తాను మార్చుకోవటానికి వెనుకాడనిదిగా ఉండాలి!*
*పై నాలుగు లక్షణాలు బౌద్దంలో ఉన్నాయి. అందుకే నేను బౌద్దాన్ని ఇష్ట పడ్డాను.*
---డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్.
మైత్రీతో
మీ
కృష్ణార్జునరావు.
🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹
[6/21, 11:43] +91 97058 59828: *బౌద్దం మానవాళికి సమతను, సుఖ- శాంతి- సంతోషాలను ప్రబోధిస్తుంది. బౌద్ధానికి సేవ చేయడమంటే అది మానవాళికి సేవ చేయడమే తప్ప వేరు కాదు.*
---డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్.
మైత్రీతో
మీ
కృష్ణార్జునరావు.
🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹
[6/21, 11:44] +91 97058 59828: *బౌద్దాన్ని నేను ఎందుకు ఇష్ట పడుతున్నానంటే... ఇందులో సమత- కరుణ- ప్రజ్ఞ చాలా పుష్కలంగా ఉన్నాయి. ఏ సమాజమైనా ఉన్నతంగా ఎదగడానికి ఇంతకు మించి ఏం కావాలి!*
---డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్.
మైత్రీతో
మీ
కృష్ణార్జునరావు.
🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹
No comments:
Post a Comment