*😄👍కథా కాలక్షేపం👌😢*
*🙏💐శివుడికి జలుబు చేసింది💐🙏*
*( కార్తీకమాస - సందర్భంగా )*
*🙏💐💐ఓంనమఃశివాయ💐💐🙏*
*-- ౦ --*
💐💐👍🙏🙏🙏🙏🙏👌💐💐
*నిన్నటిదాకా బాగానే ఉన్నారు కదా..?*
*కనీసం మాతో మాట్లాడే..!* *టైమ్ కూడా లేదు నెల నుంచి..!*
*అంతలో ఏమైందని..?*
*అడుగు తూనే..!*
*చెయ్యి పట్టుకుని చూసింది..!* *పార్వతీ దేవి..!*
*కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉంది..!*
*జలుబు తో వణికి పోతున్నాడు..!*
*🙏💐😢శివుడు😤💐🙏*
*నెల రోజుల బట్టి..!* *మొత్తుకుంటున్నా..!*
*చెబితే విన్నారు కాదు..!* *ఏదిబడితే అది..!*
*పండా..! కాయా..!*
*రేషన్..! చక్కెరా..!*
*కల్తీ తేనె..!*
*ఏమీ చూడకుండా..!*
*భక్తులచేత..!*
*అభిషేకాలు చేయించుకున్నారు..!*
*ఇప్పుడు..!*
*అవస్థ 😢 పడుతున్నారు..!*
*పాపం..! భక్తులు..!*
*ప్రేమతో..!*
*పోస్తున్నారు కదాయని..!* *ఏమీ అనలేకపోయాను..!*
*భక్తులు ప్రేమతో కాదు..!*
*TV ఛానెళ్లల్లో..!*
*ఏది చెబితే అది పోస్తున్నారు..!*
*వింటుంటే..!*
*నాకే భయమేస్తుంది..!* *ఒక్కొక్క పండుకి..!*
*ఒక బెనిఫిట్ ఇస్తారట గా మీరు..?*
*నవ్వుతూ అంది అమ్మవారు..!*
*నేనెప్పుడూ ఆ మాట చెప్పలేదు..!*
*భక్తి తో నన్ను..!*
*తలుచుకుంటే చాలు..!*
*ఈ స్కీంలు నావి కావు..!*
*అప్పటికీ..!*
*చాగంటి చేత..!*👌
*గరికపాటి చేత చెప్పిస్తున్నా..!*👌
*ఎవ్వడూ..!😊* *వినిపించుకోవట్లేదు..!*
*"కనీసం కన్నెర్ర 😡 చేయొచ్చు కదా..!*
*ఆ పని కూడా చేశా..!*
*కళ్ళల్లోకి పోయి..!*
*ఇంకాస్త మండుతున్నాయి..!* *ఇంకా వణుకుతూనే..!*
*అన్నాడు..! శివుడు..!*
*సర్లేండి..!*
*ఈ కషాయం తాగండని..!* *ఇచ్చింది పార్వతి..!*
*ఇదంతా చూస్తున్న..!*
*నారదుల వారు వెళ్లి..!* *వైకుంఠంలో చెప్పాడు..!*
*వెంటనే..!*
*TV ఆన్ చేసిన అమ్మవారికి..!*
*షాక్ తగిలింది..!*
*విశాఖ, కనక మహాలక్ష్మి గుడి చూపిస్తున్నారు..! పాలప్యాకెట్లు, కుంకుమ పొట్లాలు అమ్మవారి మీద కు..!*
*భక్తి తో విసిరేస్తున్నారు..!* *పాపం అది చూసి..!* *అమ్మవారు. !*
*ఉక్కిరిబిక్కిరి అయ్యింది..!* *అసలే..! చలికాలం..!*
*అది చూసి..!*
*విష్ణువు..!*
*పకపకా..! నవ్వసాగాడు..!*
*మరీ సంబర పడిపోకండి..!* *"ధనుర్మాసం" కూడా వస్తుంది..!*
*మాకూ నవ్వే అవకాశం వస్తుందంటూ..!*
*ఎందుకైనా మంచిది..!*
*ఆ కషాయం కొంచెం..!* *మనకు కూడా..!*
*ఉంచమని చెప్పు నారదా..!* *అన్నది..! మహాలక్ష్మమ్మ..!*
*ఇట్లు*
*🙏తమ భక్తులు🙏*
*🙏💐హరహర..! శంకర💐🙏*
*🙏💐జయజయ..! శంకర💐🙏*
*-- 0 --*
💐💐👍🙏🙏🙏🙏🙏👌💐💐
No comments:
Post a Comment