Saturday, December 16, 2023

 మనోమందిరం ప్రశాంతంగా ఉంటే
ఏ మందిరానికి వెళ్లాల్సిన పనిలేదు.
దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని నువ్వు నమ్మితే, నువ్వు చేసే ప్రతి మంచి పని ప్రార్థనే అవుతుంది.
ఆ పనిలో దైవ అనుగ్రహం లభిస్తుంది.
    
          "" శుభోదయం ""

No comments:

Post a Comment