🌻🌹🦚🏵️🪷💜🌈
*✨సుఖాలు అనుభవించేటప్పుడు సమయం అసలు తెలియదు కానీ అదే కష్టాలు పడేటప్పుడు క్షణాలు యుగాలై వేధిస్తాయి.*
*కష్టాలు బాధలు చుట్టుముట్టిన సమయంలో మనిషి వాటిని భరించాలి.ఓర్పు మనిషిని బ్రతికిస్తుంది.*
*ధైర్యాన్ని కోల్పోక నిలదొక్కుకునే ప్రయత్నం కొనసాగించడమే విజయానికి పునాది అవుతుంది అది ఏలాగంటే విరిగిన భాగం అతుక్కొక మానదు కదా!!*
*కాలమే గాయాల్ని మాన్పగలదు.*
*మేఘాలు కదిలి సూర్యకాంతి పరుచుకోక తప్పదు. అంత వరకు ఓర్పుతో గడపటమే విజయానికి మార్గం...*
*🌅శుభోదయం🌞*
🦚💦🌻🪷🌹💜🌈
No comments:
Post a Comment