Tuesday, March 26, 2024

ధ్యానం లోకి రాక ముందు ,ధ్యానం లోకి వచ్చిన తరువాత

 ధ్యానం లోకి రాక ముందు   ,ధ్యానం లోకి వచ్చిన తరువాత

ధ్యానం లోకి రాక ముందు నమ్మక వ్యవస్థ లొ వుంటారు కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు గుళ్లలొ ప్రార్తనలు చేస్తారు, వాస్తు, జాతకాలు నమ్ముతారు,
యజ్ణయాగాలు చేస్తారు
దానాలు చేస్తారు మంత్రాలు,గురువులను న్ముతారు వారు చెప్పినట్లు చేయడం వలన చిన్న చిన్న సమస్యలు తీరుతాయి,స్వల్ప ఉపశమనం కలుగుతుంది అంతే

కాని ధ్యానం లోకి వచ్చిన తరువాత,,,,, మీకు ఏ సమస్యలు వచ్చినా ,,మీ సమస్యలు మీరే ధ్యానం ద్వారా భరించాల్సిందే లేదా ధ్యాన శక్తి ద్వారా పరిష్కరించు కావాల్సిందే ,,,,,,

తప్పి దారి ధ్యానం లోకి వచ్చిన తరువాత  సమస్యలు భరించలేక ‌మల్లి తిరిగి గుళ్ల చుట్టు ప్రదక్షనలు చేసినా, దేవుళ్లను ప్రార్తించినా, గురువులను అర్తించినా,వాస్తులు మార్చినా, యజ్ణ యాగాలు చేసినా జాతకాల ప్రకారం వెల్లినా,మంత్రగాల్లను ఆశ్రయించి నా ఏ పలితం వుండదు,   ధ్యానం లోకి రాక ముందు తాత్కాలిక పలితాలు వున్నట్లు గా కూడా వుండవు

ఎందుకు అంటే నీవు ధ్యానం లోకి,శాకాహారం లోకి వచ్చావు అంటేనే , నీవు ఎదిగిన ఆత్మవు,,,
ఏదో సమస్యలు వచ్చినప్పుడు మాయ కమ్మి నీవు తిరిగి వెనుకకు అంటె నమ్మక వ్వవస్థ లోకి వెలితె మల్లి నీవు నష్ట పోతవు కాబట్టి ప్రకృతి నిన్ను సరైన దారిలొ పెట్టడం కొరకు నీకు పాత దారిలొ పలితాలు రానివ్వదు

నేను చాల మంది పాత దారిలొ వెల్లి ఏ సమస్య తీరక మల్లి ధ్యానం లోకి వచ్చిన వారిని చూసాను

ఉదాహరణకు
మన  సీనియర్ పిరమిడ్  మాస్టర్స్ చాల చోట్ల నుండి దుబ్బాక స్వామిజి సిద్దిపేట  వద్దకు సమస్యలలొ వున్న ధ్యానులు తీసుకవెలుతున్నారు
తప్పిదారి చూపిస్తున్నారు

అక్కడ  వీరు సమస్యలు చెప్పుకుంటున్నారు,

ఇలా చాలా మంది వాస్తులు,జాతకాలు ఆచరిస్తున్నారు, ఇంక ఇలా ఎన్నో ఆచరిస్తున్నారు

కర్మవిపాక ధ్యానాలు చేస్తున్నారు,అపర్మేషన్స్ చేస్తున్నారు ,కలలను డీ కోడ్ ద్వారా
 ఆనారోగ్యాలకు లింక్ కలుపుతున్నారు

ఇంకా సమస్య తీరక పోతె గత జన్మ. తెలుసుకుంటె సమస్య తీరుతుంది అని లక్ష లు , వంటి మీద వున్న బంగారు నగలు కూడ వదిలిచ్చు కొని సోల్ కోచ్ లు, అంతర్ శిశువు కోర్సుల కు వెలుతున్నారు

మీరు ఎక్కడకు పరిగెత్తి న పిరమిడ్ సొసైటీ లోకి వచ్చిన తరువాత పై ఆచరణలు ఏవి  పని చేయవు
ధ్యానం ద్వారా మాత్రమే మీ సమస్యలు పరిష్కరించు కోవాల్సినదే, లేదా భరించే శక్తి తెచ్చుకుంటారు

మీకు ఆరోగ్యం మాత్రమే కావాలంటె యోగా చేయండి,ప్రాణాయామం చేయండి ,శాకాహారం తీసుకోండి
ఆరోగ్యం బాగవుతుంది

ఆరోగ్యం తో పాటు ఆత్మజ్ఞానం కూడా  రావాలంటే పిరమిడ్ సొసైటీ సూచించినట్టు ధ్యానం చేయండి,సజ్జనసాంగత్యం చేయండి ,ఆధ్యాత్మిక గ్రంధాలు చదవండి,  జీవహింస మానండి అంటె శాకాహారం తీసుకోండి
 మీరు నేర్చుకున్న జ్ణానాన్ని పంచండి,, ఇలా చేయడం వల్ల మీ జన్మ పరిపూర్ణం అవుతుంది
అప్పుడు జన్మ రాహిత్యం వచ్చి
మీరు ఎప్పుడు కావలను కుంటె అప్పుడు ఈ భూమండలాన్ని దర్శించ వచ్చు

సమస్యలకు ఎక్కడకు పరిగెత్తకండి,  అవి మీరు తెచ్చుకున్నవే,   మీరే పరిష్కరించుకోండి,
ఇదే మనకు పత్రీజి బోదించింది
వారు ఆచరించింది

ఇక మీ ఇష్టం చెప్పడం నా ధర్మం

ఇవి అన్నియు‌ నా వీడియో ల ద్వార తెలియజేస్తాను
 
J kishanreddy 9849336202
Wgl - pssm

No comments:

Post a Comment