Friday, April 12, 2024

 ఆత్మీయ బంధుమిత్రులకు సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు.🌹💐. _* సర్వేశ్వరుడు పరమేశ్వరుని అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న ఆత్మీయులకు శుభాకాంక్షలు మరియు పిల్లలకు శుభాశీస్సులు 💐🌹🙌🦜🦜


_*మనిషికి కావాల్సింది నేర్పు, మనస్సుకు కావాల్సింది ఓర్పు, బాధలలో కావాల్సింది ఓదార్పు, ప్రతి జీవితం కు కావాల్సింది మార్పు.*_

_*చదువు మనల్ని వేలిముద్ర నుండి సంతకం వరకు తీసుకొని వెళితే, నేటి సాంకేతికత మనల్ని సంతకం నుండి తిరిగి వేలిముద్ర వైపు తీసుకొని వెళుతుంది.*_ 

_*లక్ష్యం కోసం కనే కలలు కమ్మనివే కానీ చేరుకొనే మార్గంలో ముళ్ళు ఉంటాయి, భయపడి ఆగిపోతే జీవితం ఎడారి, దాటి వెళ్ళగలిగితే జీవితం పూలవనం అవుతుంది.*_

_*లోహలల్లో బలమైనది ఇనుము, ఇది అన్నింటిని కట్ చేస్తుంది, ఇనుము కంటే బలమైనది అగ్గి, ఇది ఇనుమును కరిగిస్తుంది, అగ్గి కంటే బలమైనది నీరు, ఇది అగ్గిని ఆర్పివేస్తుంది, నీరు కంటే బలమైనవాడు మనిషి, మనిషి నీటిని తాగేస్తాడు. మనిషి కంటే బలమైనది మరణం, ఇది మనిషి ప్రాణాలనే తీస్తుంది.*_. _*నాకేమిటి అని విర్రవీకే వాళ్ల తెలుసుకోండి*_

 _*జీవితం లో ఏం చేయాలో చెప్పేది రామాయణం. ఏమి చేయకూడదు అని చెప్పేది భారతం. జీవితం ఎలా జీవించాలో తెలిపేది భగవద్గీత.*_ తెలుసుకొని జీవించండి   
 ...✒️🇮🇳🌹🪷🍃🌻

No comments:

Post a Comment