ఒక 60 #ఏళ్ల పెద్దావిడ ఇండియన్ #రైల్వేస్ వారు ఏర్పాటు చేసిన ఒక #కార్యక్రమానికి వచ్చింది. అక్కడ ఉన్న ఒక వ్యక్తిని పిలిచి బాబు #నాకొడుకు కూడా ఇక్కడే రైల్వేస్ లో #పనిచేస్తున్నాడు. దయచేసి నా కొడుకు దగ్గరకు తీసుకెళ్లండి నాకొడుకు పేరు లాల్ #బహదూర్ శాస్త్రి అని చెప్పగానే ఆ వ్యక్తి #షాక్. ఎందుకంటే లాల్ #బహుధుర్ శాస్త్రి రైల్వే #మినిస్టర్. అతను ఆమెను #లాల్ బహుదూర్ శాస్త్రి #వద్దకు తీసుకెళ్లి ఆమె మీ #అమ్మానా అని అడిగగా.. ఏడి బాబు #నాకొడుకు అని శాస్త్రి వద్దకు వెళ్ళింది. లాల్ బహుదూర్ శాస్త్రి అమ్మని అక్కడ #కూర్చోబెట్టి కాసేపు మాట్లాడి అక్కడ నుండి #పంపించేశారు. ఆతరువాత ఆ #కార్యక్రమంలో శాస్త్రి #స్పీచ్ ఇచ్చే సమయంలో ఎందుకు మీ #అమ్మగారి ముందు మీరు #స్పీచ్ ఇవ్వలేదు అని #విలేకరులు ప్రశ్నించగా.. మా అమ్మకు నేను #రైల్వే మినిష్టర్ అని #తెలియదు. ఇక్కడ #అందరిలాగే పనిచేస్తున్నాను అని మాత్రమే తెలుసు #మాఅమ్మకు నేను #మినిష్టర్ అని తెలిస్తే ఆమె తనకు #తెలిసిన వాళ్ళను #రికమెండేషన్లు పంపిస్తుంది. నేను వాటిని #తిరస్కరించాలి. అంతే కాకుండా #మంత్రికి తల్లిని అనే #అహంకారం కూడా పెరిగే #అవకాశం ఉంది.అందుకే ఆమెకు తాను #రైల్వేమినిస్టర్ అని #చెప్పలేదు అని తెలుపారు లాల్ #బహుదూర్ శాస్త్రి. ఇలాంటి నాయకులు #వంద జన్మలెత్తినా మరలా పుట్టరేమో..
No comments:
Post a Comment