Friday, April 12, 2024

☞చరిత్రలో దుర్దినం ఉగాది

 ◆☞చరిత్రలో దుర్దినం ఉగాది 
••••••••—••••••—•••••••—••••••—••••
◆☞ .. శివజి కుమారుడైన శంభాజీ మహారాజును అతి కిరాతకంగా చంపిన రోజు..

శివాజీ కుమారుడైన శంభాజీ మహరాజు తన పదవ ఏటనే వేదాలు చదివి అందులోని దోషాలను ఎత్తి చూపెను..

పద్నాలుగు సంవత్సరాలకే 'బుద్దభూషణం' 
అనే గ్రంథాన్ని రచించెను..

ఉగాదిని మహరాష్ట్రలో గుడిపడ్వ అంటరు.. 

భ్రాహ్మణ సమాజ ఆదిపత్యం కొరకు పీష్వా బ్రాహ్మణులు మూలనివాసి బహుజన పాలకుడైన 
శివాజీ మహరాజును విషం పెట్టి హత్య చేసిరి.. 

ఆ సమయంలో లేని ఆయన కుమారుడు శంభాజీ మహారాజు 
హత్యకు గల కారణాలపై ఓ కమిటీ వేసి నలబై మంది బ్రాహ్మణులను దోషిగా నిర్దారించి శిక్ష విదించెను.. 

సమయం కోసం కాచుకొని ఉన్న పీష్వా బ్రాహ్మణులు శభాజీని కూడా హత్యజేయ కుట్రజేశారు.

శంభాజీ మహారాజ్ శూద్రులకు ఆయుధాలు ఇవ్వడం కూడా వారిలో మరింత ఆగ్రహాన్ని కలిగించింది ..

శంభాజీని హతం చేయాలనే పంతంతో ఉన్న
ఔరంగజేబు సైన్యాదికారి ముఖరబ్ ఖాన్కు
శంభాజీ ఉన్న సమాచారం అందించి గుడిపడ్వ(ఉగాది)రోజున 
కొంకణ్ ప్రాంతంలో సంగమేశ్వర్ దగ్గర
1689 మార్చ్11న మాటువేసి
శంభాజీపై మూకుమ్మడిగా దాడి చేసిరి.. 
ఆయనను గుర్రాలతో ఈడ్చుకెళ్ళి మనుస్మృతిలో 
పేర్కొన్నవిధంగా క్రూరంగా
గోర్లు పీకి, చర్మాన్ని ఒలిసి తల నరికి.. 
తల మొండెమును భీమానదిలో విసిరి దానిని ఎవ్వరూ తాకకూడదని హెచ్చరిక చేసిరి..
ఆ నది తీరంలో ఉన్న వదు అనే గ్రామ ప్రజలు భయాందోళనకు గురైరి.. 

ఆ ఊరి దళితవాడలో ఇద్దరు దళిత యువకులు దైర్యం చేసి తలను మొండెమును నదిలో వెతికి కుట్టి దహనం చేసిరి..

ఇది తెలుసుకున్న పీష్వాబ్రాహ్మణులు
దళితవాడపై దాడిచేసి స్త్రీలను వృద్దులను దొరికిన వారందరినీ చంపి బీభత్సం సృష్ఠించారు..

ఇప్పటికీ మహారాష్ట్రలోనీ పీష్వాలు కర్రకు కుండను బోర్లించి దానిపై ఎర్రవస్త్రం పరిచి శంభాజీ తలగా ఊర్లలో ఊరేగుతారు..

తిరిగి ఇదే బ్రాహ్మణులు శివాజీ శంభాజీలను
భవానిమాత భక్తులుగా డిమోరలైజ్ చేశారు.

హిందూ పండుగలన్ని మూలనివాసి బహుజనుల కర్తవ్యాన్ని గుర్తు చేస్తాయి..

జై భీమ్

No comments:

Post a Comment