Thursday, May 23, 2024

ఆచార్య సద్భోదన

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి...

                 *ఆచార్య సద్భోదన*
                    ➖➖➖✍️

*జన్మ జన్మల నుండి ఆచరిస్తూ వస్తున్న దుష్కర్మల ఫలితాన్ని నశింప జేసుకొనుటకు నిరంతరం భగవన్నామ స్మరణ చేయుట తప్ప అన్య మార్గం లేదు.* 

*నూనెలో వేయించబడిన విత్తనాలు ఏ విధముగా అయితే మొలకెత్తే గుణమును కోల్పోతాయో ఆ విధముగా భగవన్నామ స్మరణ చేయుట వలన ఆయా కర్మలు ఫలితాన్నిచ్చే శక్తిని కోల్పోతాయి.*

*కనుకనే కలియుగంలో భగవన్నామ స్మరణకు అంతటి ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది.*

*చంచలమైన మనస్సు కలిగిన మానవుని జన్మకు సార్థకతను  చేకూర్చే సులువైన సాధన ఏదైనా ఉందంటే అది కేవలం భగవన్నామ స్మరణయే*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment