🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి...
*ఆచార్య సద్భోదన*
➖➖➖✍️
*జన్మ జన్మల నుండి ఆచరిస్తూ వస్తున్న దుష్కర్మల ఫలితాన్ని నశింప జేసుకొనుటకు నిరంతరం భగవన్నామ స్మరణ చేయుట తప్ప అన్య మార్గం లేదు.*
*నూనెలో వేయించబడిన విత్తనాలు ఏ విధముగా అయితే మొలకెత్తే గుణమును కోల్పోతాయో ఆ విధముగా భగవన్నామ స్మరణ చేయుట వలన ఆయా కర్మలు ఫలితాన్నిచ్చే శక్తిని కోల్పోతాయి.*
*కనుకనే కలియుగంలో భగవన్నామ స్మరణకు అంతటి ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది.*
*చంచలమైన మనస్సు కలిగిన మానవుని జన్మకు సార్థకతను చేకూర్చే సులువైన సాధన ఏదైనా ఉందంటే అది కేవలం భగవన్నామ స్మరణయే*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment