మనసులో నెగెటివ్ ఆలోచనలు మొదలైతే మెదడు వెంటనే డీలా పడిపోతుంది. కాబట్టి కుం నిరాశ, నిస్పృహల వంటివి దరిదాపుల్లోకి రాకుండా మెదడుకి ట్రైనింగ్ ఇవ్వాలి.
ప్రతి పరిస్థితిని అనుకూలంగా చూసేలా పాజిటివిటీని అలవాటు చేయాలి. దేన్నైనా క్షుణ్ణంగా పరిశీలించే గుణాన్ని మెదడుకి అలవాటు చేయాలి. ప్రతి విషయాన్ని సునిశితంగా పరిశీలించడం ద్వారా సమస్య ఎందుకొస్తుందో మెదడు తెలుసుకోగలుగుతుంది. తద్వారా మెరుగైన ఆలోచనలు చేయగలుగుతుంది. తెలివితేటలు మెరుగుపడతాయి.
సక్సెస్ అవ్వాలంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకునేలా మెదడుకి ట్రైనింగ్ ఇవ్వాలి. కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మెదడు పనితీరు మరింత ఇంప్రూవ్ అవుతుంది. మెమరీ పవర్ పెరుగుతుంది. బోరింగ్ వంటి ఫీలింగ్స్‌కు అవకాశం ఉండదు...
*మనం శుభం అందరికీ జరగాలని మనసా,వాచా,కర్మేణా త్రికరణ శుద్ధిగా వాంఛిస్తే అదే జరుగుతుంది. ’యద్భావం తద్భవతి’ అన్నారు పెద్దలు.*
*అందుచేత అందరికీ మంచి మాత్రమే జరగాలని కోరుకుందాం.సమస్త మానవాళి సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో సుఖంగా జీవించాలని కోరుకుంటూ...*
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాః సమస్తాః సుఖినో భవంతు...!*
*మీకు నేడు అన్నియు శుభములు కలుగుగాక...!!*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment