*_హిందువులలో 4 రకాలవారు ఉన్నారు._*
1. *నామ మాత్ర హిందువు:* పేరుకు హిందువేగాని హిందూ ధర్మం గురించి పెద్దగా ధ్యాస ఉండదు. అంటే జనాభా లెక్కలలో మాత్రమే వాడు హిందువు. వీడి వల్ల సమాజానికి లాభం కన్నా నష్టమే ఎక్కువ.
2. *హిందూ వ్యతిరేక హిందువు* : హిందువు పేరు పెట్టుకుని హిందూ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉండేవాడు. హిందూ ధర్మంలో తప్పితే ఇంక ఎక్కడా వాడికి ఏ రకమైన వైపరీత్యాలు కనబడవు.
ఉదా : దేశాన్ని నాశనం చేసే దేశ ద్రోహులకు ఓటు వెయ్యడం.
అయోధ్య రామ మందిరానికి హాజరవ్వడానికి భయపడే (సిగ్గుపడే) దేశా ద్రోహ పార్టీలకు సపోర్ట్ చెయ్యడం.
వీళ్ల వల్ల సమాజానికి ఒరిగేది ఏమి లేదు సంపూర్ణ నష్టమే తప్ప ఇంకోటి లేదు - భూమాతకు భారం వీళ్ళు.
3. *ధార్మిక హిందువు* : వీడు ప్రతీరోజ పూజలు, కార్తీక మాసంలో రుద్రాభిషేకాలు, సహస్ర లింగార్చనలు, అప్పుడప్పుడు లక్ష పత్రి వ్రతాలు, వరలక్ష్మీ వ్రతాలు చేయడం, ప్రతి రోజూ లేకపోతే కనీసం వారంలో ఒక్కసారి గుడికి వెళ్ళడం, బొట్టు పెట్టుకోవడం, పండగ రోజు అభ్యంగన స్నానం చేయడం లాంటివి చేస్తాడు. కాని తన కుటుంబం తప్ప మిగిలిన హిందూ సమాజం ఎలా ఉంది అన్న విషయం వీడికి అక్కరలేదు. తన చిన్ని బొజ్జ చల్లగా ఉంటే చాలు, వీడి కుటుంబం వీడి పిల్లలు బాగుంటే చాలు దేశం ఎన్ని ముక్కలైన పర్వాలేదు అనే ధోరణిలో ఉంటాడు. దేశాన్ని దేశ ద్రోహి పార్టీ నుండి కాపాడాలి అని కూడా ప్రక్కవాడికి చెప్పడు. కానీ వీడు కూడా అవసరమే. వీడికి దేశంగురించి అన్ని తెలుసు కానీ వీడు ఎవ్వరికి చెప్పాడు
4. *సామాజిక_హిందువు* : *హిందూ సమాజ రక్షణ కోసం, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటాడు. పూజలు పురస్కారాలు ఉన్న లేకన్నా జాతిని జాగృతం చేయడం, జాతిని ఐక్యతగా ఉంచడం చాలా అవసరం అన్న ఆలోచనలో ఉంటాడు. హిందువుల రక్షణ తనా తక్షణ కర్తవ్యం అన్నట్టుగ వీడి నిత్య జీవితం ఉంటుంది. దానికోసం ఎన్ని కష్ట నష్టాలైనా భరిస్తాడు.
ఎన్ని బాధలు పెట్టినా సహిస్తాడు దేశం కోసం సమాజంలో అతి తక్కువ ఉన్నది వీరే.* 🙏🙏
వీరి సంఖ్య పెరగాలి. వీరి సంఖ్య పెరుగుతూ వస్తోంది. వీరి సంఖ్య దేశం మొత్తంలో 3% కన్నా తక్కువ కాకుండా ఉంటేనే దేశ పరిస్ధితులలో మార్పు స్పష్టంగా కనబడుతోంది. సామాజిక మాధ్యమాలలోగాని, చర్చలలోగాని, సినీ పరిశ్రమలో గాని సోషల్ మీడియా లో గాని వీరి గళం ఇప్పుడిప్పుడే వినపడుతోంది.
వీరి సంఖ్య ఇంకా బాగా పెరిగితే పూర్వ సనాతన వైభవ స్ధితి రావడం ఎంతో దూరంలో లేదు.
నీవు చేయవలసిన పని, ధర్మం కోసం దేశం కోసం ప్రశ్నించడం.
ఈ దేశా పౌరుడిగా నీ కర్తవ్యం
*🚩🚩SRI SRI SRI VEERADHARMJA SWAMIJi. VISHWASAMAJAM. KKK BHARAT TV youtube channel click link 🙏🙏 జై శ్రీరామ్ 🚩🚩🙏🙏
No comments:
Post a Comment