🕉️ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🏼
🚩నమః శుభోదయం 🚩🚩
విమలానంద బొడ్ల మల్లికార్జున్
దైవ సహకారం....
*కృష్ణుడు* : అర్జునా! జాగ్రత్త! కాలు ముందుకు వంచి , కింద ఉన్న నీళ్లలోకి తొంగి చూస్తూ, పూర్తి ఏకాగ్రతతో , పైన తిరుగుతున్న చేప యొక్క కనుగుడ్డు ప్రతిబింబాన్ని నీళ్లలో చూస్తూ, అదే లక్ష్యంగా గురిచూస్తూ, విల్లు ఎక్కుపెట్టి , బాణాన్ని సంధించి వదులు..మిగిలినది నేను చూస్కుంటా.
*అర్జునుడు* : అన్నీ నేనే చేసేస్తున్నాక ఇంక నువ్వు చేసేదేమిటి? చూస్కునేదేమిటి ?
*కృష్ణుడు ప్రేమగా చూస్తూ* : నీ చేతిలో లేనిది, నీ నియంత్రణ లో లేనిది, నీవు చేయగల్గలేనిది.
*అర్జునుడు* : ఏ..మి.. ట.ది?
*కృష్ణుడు* : కింద నీళ్లను కదలకుండా నిశ్చలంగా ఉంచడం !!!
మిత్రులారా! గుర్తుంచుకోండి, దైవం అనే శక్తి నిత్యం మన జీవిత విజయాల్లో ఒక భాగం.
జై గురుదేవ్...👏🏼👏🏼
No comments:
Post a Comment