భగవద్ధ్యానం_ఆత్మధ్యానం :
అంతటా భగవంతుని దర్శించాలంటే మొదట
మనస్సులో భగవంతుని భావించడం నేర్చుకోవాలి.
అలా భావన చెయ్యడమే ధ్యానం...
ధ్యానం అనుభూతికి దారితీస్తుంది..
అనుభూతి ఆత్మలో కలుగవలసినదే..
భగవద్ధ్యానమైనా, ఆత్మ ధ్యానమైనా,
రెండింటి లక్ష్యం ఒక్కటే...
💐 భగవాన్ శ్రీ రమణ మహర్షి 💐
ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ
ఓమ్ శ్రీ గురుభ్యోనమః
No comments:
Post a Comment