Friday, July 26, 2024

****

 *_లోకం అంత నిన్ను గుర్తించాలంటే, ముందుగా నీలో ఉన్న నీ ప్రతిభని, నీవు గుర్తించి ముందుకి సాగిపో..._*

*_విమర్శలకు తలోగ్గకు!ఎవడో అన్నాడని నువ్వు తగ్గకు, ఎందుకంటే, తగ్గితే తన్నుకు పోతారు!_*

*_ఆశపుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు.! నీకంటూ ఒక క్యారెక్టర్ ఉంది, దాన్ని దాటి ఎవరికీ దగ్గరవ్వకు..._*

*_దగ్గరయ్యేకొద్దీ ఆ మనుషులకు, నువ్వు లోకువైపోతావు..._*

*_ఒకరిని ఇంప్రెస్ చేయడానికో, ఒకరిని ఇరిటేట్ చేయడానికో, జీవించడం వృధా నీ జీవితం నీది...నీలా నువ్వు జీవించు.ఎవరినో అనుకరించకు.._*

*_కొత్త ఆలోచలకు నాంది పలుకుతూ,గొప్ప ఆశయాలు మీ దరికి చేరేలా ముందుకు సాగిపో..._*

*_అందరూ మనవాళ్ళే అనుకో తప్పులేదు.._కానీ, అందరూ మనలాంటి వాళ్ళ అనుకోవడం తప్పు.నీలా నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఇంకో మనిషి ఉండడు గాక ఉండడు._*

No comments:

Post a Comment