Friday, July 26, 2024

 *1) చనువు ఎక్కువైతే చులకన తప్పదు. 
 2) దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు.  
3) నమ్మకం ఎక్కువతే  ద్రోహం తప్పదు.  
4) ప్రేమ ఎక్కువైతే  బాధ తప్పదు. 
5) ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు.*

No comments:

Post a Comment