Tuesday, July 2, 2024

 🌹గుడ్ మార్నింగ్ 🌹ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూ, ఏదో ఒకటి కోరుకుంటూ, ఏదో ఒకటి ప్రయత్నిస్తూ, ఏదో ఒక రకముగా బాధకు, భయానికి, ఆందోళనకు, వత్తిడికి, ఈర్ష్యకు, కోపానికి, విసుగుకు - ----
ఇలా అనేక వ్యతిరేక భావాలకు గురి అయ్యే మనము... కొద్దిగా ఆలోచిస్తే, కొంచెం మంచిగా ఉంటే, కొంచెం పక్కవారిని అర్ధం చేసుకుంటే, కొంచెం మనను మనం గమనించుకుంటే - కొంచెం తృప్తిగా జీవించ గలిగితే - మొత్తం మనలో కలిగే చెడు లేక వ్యతిరేక గుణములన్నీ - సద్గుణాలుగా, సంపూర్ణ మంచిగా మారిపోతాయి. జీవితంలో ఎక్కువ భాగము సంతోషముగా, శాంతిగా సాగిపోతుంది... ఇది మన చేతిలోనే వుంది. జస్ట్ అంతరంగ భావమార్పు. లోపల అనుకోవటమే. మనను మార్చటానికి ఏ అద్భుతాలు మన లోపలకు రావు. మనము లోపల అనుకోవటమే.ఇదే ఆధ్యాత్మికము - జ్ఞానము.🌹god bless you 🌹

No comments:

Post a Comment